వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

NLG: రామన్నపేట మండల దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ గౌడ్ (38) అనే వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకాలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత డిసెంబర్ నెలలో ఇంటి నుంచి వెళ్ళిన శ్రీనివాస్ తిరిగి రాలేదు దింతో కుటుంబికులు ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భార్య మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 8712662487 నంబర్‌కు సమచారం తెలియజేయవచ్చు.