కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి: రేవూరి

కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి: రేవూరి

HNK: పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శనివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాత ఎస్‌బీహెచ్ వద్ద నుంచి పాదయాత్రగా వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్గమధ్యంలో స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.