HIT TVకి స్పందన.. ఆద్విక్‌కు ఆర్థిక సాయం
సత్యసాయి: లేపాక్షి మసీదులో ముస్లిం సోదరులు కేయాన్ష్ ఆద్విక్ కోసం ఆర్థిక సహాయం అందించారు. ఆద్విక్‌కు అరుదైన SMA-2 వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స కోసం రూ.16 కోట్లు అవసరమని తెలిపారు. ఈ విషయాన్ని HIT TVలో కూడా వర్త ప్రచురించబడింది. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మరింత మంది సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.