VIDEO: ధాన్యం లారీ బోల్తా... తప్పిన ప్రమాదం
KMR: లింగంపేట్ మండలం కొటాల్ గ్రామం వద్ద వడ్ల లారీ బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ నాగిరెడ్డిపేట మండలం వాడి నుంచి వడ్లను కామారెడ్డి తీసుకెళ్తున్న క్రమంలో మూల మలుపు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు పేర్కొన్నారు. లారీలో ఉన్న వడ్ల సంచులు రోడ్డుపై ఒక్కసారిగా పడటంతో ప్రయాణికులు భయాంధోళనకు గురయ్యారని తెలిపారు.