ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

కృష్ణా జిల్లా ముదునూరులో ప్రధాన రహదారి నిర్మాణానికి కేటాయించిన రూ.65 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే ప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రహదారులకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వేల కోట్ల నిధులతో గుంతల పూడ్చివేత, మరమ్మతులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.