'నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు'

'నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు'

W.G: జిల్లా, డివిజన్‌, మండల స్థాయిల్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న వర్చువల్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు జిల్లా స్థాయి అధికారులు హాజరుకావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు గమనించి సహకారించాలని కోరారు.