E-20 పెట్రోల్.. ప్రధాన లాభాలు ఇవే!

E-20 పెట్రోల్.. ప్రధాన లాభాలు ఇవే!

✦ ఏటా రూ. 30వేల కోట్ల నుంచి రూ. 43 వేల కోట్లు ఆదా
✦ ఈ-20 వల్ల కార్బన్ ఉద్గారాలు 30-40 శాతం తగ్గుముఖం
✦ చెరుకు, మొక్కజొన్న, వరి నుంచి తయారీ.. రైతులకు గిట్టుబాటు ధర
✦ చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం దేశంపై తక్కువ
✦ వాహనాల ఇంజిన్‌పై ప్రభావం తక్కువ
ఏప్రిల్ 1 నుంచి అన్ని బంకుల్లో ఈ-20 పెట్రోల్ అందుబాటులో ఉంటుంది.