కౌశల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వింజమూరు విద్యార్థులు

కౌశల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వింజమూరు విద్యార్థులు

NLR: వింజమూరు జడ్.పి.పి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నాటకం గురు విఘ్నేష్ ,మిడదల వీరేంద్ర రెడ్డి రాష్ట్ర స్థాయిలో జరగబోవు కౌశల్ క్విజ్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ మాలకొండయ్య మంగళవారం తెలిపారు. నవంబర్ 28వ తేదీ జరిగిన జిల్లా స్థాయి ఆన్ లైన్ క్విజ్ పోటీలలో వీరు విజేతలుగా నిలిచినట్లు ఆయన తెలిపారు.