ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఐక్యత పెంపొందుతుంది: MLA

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఐక్యత పెంపొందుతుంది: MLA

ADB: ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో ఐక్యత భావం పెంపొందుతుందని ముధోల్ MLA రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అర్ధ మండల హనుమాన్ స్వాముల మాలధరణ కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే కోరారు.