తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం

తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం

TPT: తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పలువురు తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మన కుటుంబాలు పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. సన్మానం పొందిన వారిలో ఎస్ వెంకట ముని, బి తేజావతి ఉన్నారు.