VIDEO: నేవీకి మరో బ్రహ్మస్త్రం ‘ఐఎన్ఎస్ తరగిరి’
VSP: అత్యాధునిక INS తారాగిరి యుద్ధనౌక భారత నౌకాదళంలో చేరింది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం ఏడు యుద్ధనౌకలను నిర్మిస్తున్నారు. ఇందులో 'తారాగిరి' ఐదవది. సుమారు 6,670 టన్నుల బరువు ఉండే ఈ నౌక, గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు. బ్రహ్మోస్ క్షిపణులు, ఆధునిక రక్షణ వ్యవస్థలతో ఇది సముద్ర, గగన దాడులను సమర్థంగా ఎదుర్కొనగలదు.