VIDEO: నేరడిగొండలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు
ADB: నేరడిగొండ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం రాత్రి ప్రజా పాలన విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు టపాసులు కాల్చి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు.