'వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం'

'వైసీపీ నేతలు కావాలనే  ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం'

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు నేరుగా లాభం చేరుతుంటే, ఓర్వలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ “బాబు షూరిటీ – మోసం గ్యారంటీ” అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.