'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

E.G: వెలగపూడిలో అపెస్సా రాష్ట్ర కార్యవర్గ మొదటి సాదారణ సమావేశం అధ్యక్షుడు బొడ్డేపల్లి మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి తాళ్లపూడి ఏఎస్‌వో జోడాల వెంకట్ హాజరై ఏఎస్‌వో & డీవైఎస్‌వోల సమస్యలు తెలియజేశారు. వివిధ జిల్లాల్లోని అధ్యక్ష, కార్యదర్శులు ఏకగ్రీవం చేశారు. సభ్యుల సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్షుడు అన్నారు.