నాగేంద్ర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

నాగేంద్ర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

WGL: వరంగల్‌లోని ఉరుసు నాగేంద్ర స్వామి దేవాలయానికి నూతన కమిటీ ఎన్నికైంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవస్థాపక ఛైర్మన్గా తోట నరసయ్య ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా విలాసాగరం సంధ్య, ఈదుల లావణ్య, వడ్లకొండ జగన్నాథం, వనం వేణు, శంకేష్ అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.