ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

AP: వరుసగా ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్టీ ఎమ్మెల్యేల పని తీరుపై మంత్రులకు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని, పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.