మనమిత్రపై అవగాహన కార్యక్రమం

TPT: వాకాడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సప్ గవర్నర్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించవలెనని ఎంపీడీవో శ్రీనివాసులు తెలియజేశారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీడీవో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ శనివారం పంచాయతీ కార్యదర్శులు, తప్పనిసరిగా ప్రజలకి అవగాహనా కల్పించాలన్నారు.