VIDEO: విఘ్నేశ్వరుని ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళం
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శుక్రవారం రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామ వాస్తవ్యులు పెండ్యాల వెంకట సత్య రమణ మూర్తి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.1,00,116 లు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం అందజేశారు.