VIDEO: కేంద్ర మంత్రికి సవాల్ విసిరిన మంత్రి పొన్నం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థికి 10 వేల కంటే ఎక్కువ ఓట్లు రావని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి BRSతో కుమ్మకై లోపాయికారీ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. ఈ పదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.