VIDEO: 'వరాపల్లి మండలంలో యదేచ్చగా ఇసుక ర్యాంపులు'
AKP: దేవరాపల్లి మండలంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమ ఇసుక ర్యాంప్‌లు సాగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీ.వెంకన్న శనివారం ఆరోపించారు. రాజకీయ అండతో రాత్రిళ్లు జేసీబీలతో ఇసుక తవ్వి, పగలంతా ట్రాక్టర్లతో బహిరంగంగా విక్రయిస్తున్నారని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని చెప్పారు.