లాజర్ మృతికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాళి

లాజర్ మృతికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాళి

BDK: అశ్వరావుపేట టీవీ 9 రిపోర్టర్ కొల్లి రవి కిరణ్ తండ్రి కొల్లి లాజర్ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి స్వగృహానికి వెళ్లి లాజర్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.