VIDEO: కోనసీమ తీరంలో పటిష్ఠ నిఘా: డీజీపీ

VIDEO: కోనసీమ తీరంలో పటిష్ఠ నిఘా: డీజీపీ

కోనసీమ: వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాల నేపథ్యంలో కోనసీమ తీరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదివారం అమలాపురంలో తెలిపారు. తీరంలో నిత్యం బోట్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తామని, భద్రతలో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది కొరతను అధిగమించి, శాఖలో కీలక మార్పులు చేపడతామన్నారు.