'కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది'

'కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది'

RR: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అధిక ప్రాధాన్యతనిస్తుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గాయత్రికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారురాలు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.