'ఎన్నికల హామీలు అమలు చేసేందుకు చర్యలు'

'ఎన్నికల హామీలు అమలు చేసేందుకు చర్యలు'

KMM: కూసుమంచి మండలంలో ఇవాళ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.