బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రస్థాయి పురస్కారం

బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి రాష్ట్రస్థాయి పురస్కారం

KMR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో APR 7న నిర్వహించే వేడుకల్లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి రాష్ట్రస్థాయి అవార్డును అందుకోనుంది. ప్రసవాల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఈ పురస్కారం దక్కింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా DCHS, మెడికల్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఈ అవార్డును అందుకోనున్నారు.