మక్తల్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్

మక్తల్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్

NRPT: మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డుకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 20.51 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆరో వార్డులో బీజేపీ అభ్యర్థిగా చందపూర్ గ్రామానికి చెందిన ఎరుకలి మహాదేవప్ప పోటీ చేశారు. కానీ ఒకరోజు ముందు ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.