VIDEO: కోర్టు ఆవరణంలో జెండాను ఎగురవేసిన న్యాయమూర్తులు

CTR: పుంగనూరు కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయమూర్తి షేక్ ఆరిఫా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి ఫైజున్నిసా, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులు, న్యాయవాదులు పాల్గొన్నారు.