వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

విశాఖలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల విద్య, సామాజిక గౌరవం కోసం వెంకటరెడ్డి చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.