సచ్చిదానంద ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండలం శ్రీ జయలక్ష్మీ పురంలో వెలసిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నరహరితీర్థ వేద విద్యా నిలయం, జయలక్ష్మీ మాత వైద్యశాల, అన్నపూర్ణ మందిరం నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.