ఆర్బీకేకి తాళం వేసిన రైతులు... ఎందుకంటే?

ఆర్బీకేకి తాళం వేసిన రైతులు... ఎందుకంటే?

CTR: కె.వి.పల్లి మండలం నూతన కాలువ పంచాయతీకి పంచాయతీలోని ఓ వ్యవసాయ ఉద్యోగిని చేతివాటంతో 173 వేరుశనగ విత్తన బస్తాలు వ్యాపారస్తులకు విక్రయించారని సమాచారం. ఇది ఇలా ఉండగా ఉద్యోగిని వ్యాపారులకు అమ్ముకుందని ఆరోపిస్తూ స్థానిక రైతులు ఆర్బీకేకి తాళం వేశారు. వేరుశనగ విత్తన కాయలు సుమారు 130 బస్తాలు ఆ ఉద్యోగిని వ్యాపారులకు అధిక ధరలకు అమ్ముకుందని ఆరోపణలు చేశారు.