దొడగుంటపల్లి గ్రామంలో చిన్నారెడ్డి ప్రచారం

దొడగుంటపల్లి గ్రామంలో చిన్నారెడ్డి ప్రచారం

MBNR: పెద్దమందడి మండలం, దొడగుంటపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి మాజీ మంత్రివర్యులు ఏఐసీసీ సెక్రెటరీ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా డాక్టర్ మల్లు రవి అభ్యర్థి గారి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం దొడగుంటపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రచారంలో సాయి భార్గవి, శేఖర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.