రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా భరత్ ను గెలిపించండి

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా భరత్ ను గెలిపించండి

చిత్తూరు: కుప్పం మండలంలోని బంగారునత్తం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తన భర్త భరత్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.