ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్

ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్

AP: కాకినాడలోని పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. గతంలో పనిచేసిన ముగ్గురు AEలు, ఇద్దరు DEEలు, పబ్లిక్ హెల్త్ EEలను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో 55 పనులకు రూ.7.73 కోట్ల మంజూరు అయ్యాయి. నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడం, పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంపై ఐదుగురిని సస్పెండ్ చేసింది.