కాజీపేటలో సీపీఎం పార్టీ కార్యకర్తల ఆందోళన

WGL: కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం సీపీఎం పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోరుగంటి సాంబయ్య, జంపాల రమేష్, మస్తాన్వలి పాల్గొన్నారు