సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని కట్టకింద బజార్ 10వ సచివాలయాన్ని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై పలు సూచనలు చేశారు. సచివాలయానికి వచ్చే ప్రతి పౌరుడికి మెరుగైన, పారదర్శక సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.