ఏడుపాయలలో మళ్లి కొనసాగిన వరద
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో ప్రధాన ఆలయం ఎదుట మళ్లీ వరద కొనసాగుతుంది. ఈ మేరకు గురువారం ఉదయం ఆలయం ఎదుట ఉన్న వంతెనను తాకుతూ ప్రవహించాయి. ఎగువ ప్రాంతమైన సింగూర్ ప్రాజెక్టు గేటు ఎత్తడంతో వరద ఉప్పొంగుతుంది.. ప్రధాన ఆలయం వైపు ఎవరిని వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.