బీసీ సంక్షేమ సంఘం ఇన్‌ఛార్జ్‌గా రాకేష్

బీసీ సంక్షేమ సంఘం ఇన్‌ఛార్జ్‌గా రాకేష్

WGL: బీసీ సంక్షేమ సంఘం వర్దన్నపేట నియోజకవర్గ  ఇన్‌ఛార్జ్‌గా ఇల్లంద గ్రామానికి చెందిన ఎలిశాల రాకేశ్ నియమింపబడ్డాడు. ఈ మేరకు అతనిని నియమిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఉత్తర్వులు జారీచేసి, బుధవారం నియమక పత్రాన్ని అందజేశారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు రాకేష్ ధన్యవాదాలు తెలిపారు.