VIDEO: ఘనంగా ద్వాదశి క్షిరాపతి వేడుకలు

VIDEO: ఘనంగా ద్వాదశి క్షిరాపతి వేడుకలు

SRD: కార్తీక మాసం ఉత్సవాలు పురస్కరించుకొని కంగ్టి రామాలయంలో ఆదివారం రాత్రి ద్వాదశి క్షిరాపతి ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ గోవింద్ మహారాజ్ మఠం అధిపతి గోపాల్ శాస్త్రీ ములే మహారాజ్ ఆధ్వర్యంలో క్షిరాపతి, శేజాహారతి కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కార్తీక మాసం విశిష్టత, దీప దానం, కార్తీక దీపోత్సవం తదితర ప్రాముఖ్యతపై తెలిపారు.