హైదరాబాద్‌లో ప్రారంభించండి: KTR

హైదరాబాద్‌లో ప్రారంభించండి: KTR

TG: ఓపెన్‌ AI తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని ఆ కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను మాజీ మంత్రి కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో.. కేటీఆర్‌ ఆయనకు స్వాగతం పలికారు. భారత్‌కు హైదరాబాద్‌ను గేట్‌వేగా అభివర్ణించారు.