VIDEO: 'దోపిడి చేయడమే కూటమి ప్రభుత్వం విధానం'
E.G: దోపిడి చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉందని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. మండపేట విజయలక్ష్మి నగర్‌లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క నూతన పింఛన్ కూడా మంజూరు కాలేదన్నారు.