VIDEO: 'జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి'

VIDEO: 'జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి'

SKLM: పాతపట్నంలోని స్థానిక కోర్టు కూడలి వద్ద బాబు జగ్జీ వన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు అపార మని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.