ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ లేదు: ఎస్పీ
KNR: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు. రామడుగులో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని, ర్యాలీలకు అనుమతిలేదని అన్నారు.