ముఖ్యమంత్రి సభ స్థలమును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా జాయింట్ కలెక్టర్ శనివారం కాశిబుగ్గ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న సభ స్థలమును, వాహనాలు పార్కింగ్ స్థలమును పరిశీలించారు. అలాగే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఇనాగరేషన్ స్థలమును పరిశీలించారు.ఆయనతో పాటు పలాస ఆర్డీవో, తహసీల్దార్, సిబ్బంది ఉన్నారు.