'పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'

'పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి'

SRPT: తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.