VIDEO: యథేచ్ఛగా గ్రావిల్ అక్రమ రవాణా
VZM: బొబ్బిలి ప్రాంతంలో గ్రావిల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ కంకర మట్టి తరలింపు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకుని ఈ వ్యవహారాన్ని వెంటనే కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.