BREAKING: RCB బ్యాటర్ల ఊచకోత
బెంగళూరు వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 70* పరుగులు చేసి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పడిక్కల్ (50), పాటిదార్ (48*), సాల్ట్ (46), కోహ్లీ(28) రాణించడంతో RCB 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. CSK బౌలర్లలో దూబే, ఓవర్టన్, కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.