తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦దేవరపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సొసైటీ చైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు
✦జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఐజీ అశోక్ కుమార్
✦జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు
✦రాజానగరంలో సబ్‌స్టేషన్ ప్రారంభానికి సిద్దమైనట్లు తెలిపిన ఎమ్మెల్సీ బత్తుల బలరామకృష్ణ