సంక్షేమ పథకాల గురించి ఆరా తీసిన వెనిగండ్ల

సంక్షేమ పథకాల గురించి ఆరా తీసిన వెనిగండ్ల

CTR: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ మండలం చిన్నఎరుకుపాడు, తట్టివర్రు గ్రామాల్లో ఆయన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ప్రజలను అడిగి ఆరా తీశారు.