టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్

BPT: చీరాల టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మద్దులూరి మాలకొండయ్య అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 219 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదేశించారు.