పథకాలను ప్రజల్లోకి చెరువ చేయాలి: ఎమ్మెల్యే

పథకాలను ప్రజల్లోకి చెరువ చేయాలి: ఎమ్మెల్యే

కృష్ణా: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మండల అధ్యక్షులు, కార్యదర్శుల కోసం నిర్వహించిన TDP శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు. పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.